{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phaaraalu-nimpadamlo-otarlaku-tippalu-mamdakodigaa-sar","title_te":"ఫారాలు నింపడంలో ఓటర్లకు తిప్పలు.. మందకొడిగా సర్‌","section":"తాజా","status_line":"ఫారాలు నింపడంలో ఓటర్లకు తిప్పలు.. మందకొడిగా సర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3950","date":"2026-07-06T21:29:02.000Z","title_te":"ఫారాలు నింపడంలో ఓటర్లకు తిప్పలు.. మందకొడిగా సర్‌","body_te":"ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) సంగారెడ్డి జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. జిల్లా యం త్రాంగం సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతోపాటు బీఎల్‌వోలు చురుగ్గా పనిచేయక జిల్లాలో సర్‌ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/deadline-for-submitting-enumeration-forms-is-24th-2442860"}]}]}