{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phaarest-adhikaarula-teerupai-aagraham-imdan-pellilo-raastaaroko","title_te":"ఫారెస్ట్‌ అధికారుల తీరుపై ఆగ్రహం.. ఇందన్‌పెల్లిలో రాస్తారోకో","section":"తాజా","status_line":"ఫారెస్ట్‌ అధికారుల తీరుపై ఆగ్రహం.. ఇందన్‌పెల్లిలో రాస్తారోకో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50693","date":"2026-08-02T20:33:18.000Z","title_te":"ఫారెస్ట్‌ అధికారుల తీరుపై ఆగ్రహం.. ఇందన్‌పెల్లిలో రాస్తారోకో","body_te":"మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పెల్లిలోని వాగుకు చేపలు పట్టాడానికి వెళ్లిన ఐదుగురు ఆదివాసీ యువకులను ఫారెస్ట్‌ అధికారులు కొట్టితీసుకెళ్లడంపై గిరిజనులు ఆదివారం ఇందన్‌పెల్లి ప్రధానరోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/angry-over-the-behavior-of-forest-officials-writes-in-indanpally-2471582"}]}]}