{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phaarmar-rijistree-73","title_te":"ఫార్మర్ రిజిస్ట్రీ@73%","section":"తాజా","status_line":"ఫార్మర్ రిజిస్ట్రీ@73%","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T22:16:45.639Z"},"facts":[],"events":[{"id":"event-71086","date":"2026-08-14T20:33:52.000Z","title_te":"ఫార్మర్ రిజిస్ట్రీ@73%","body_te":"వ్యవసాయరంగ సేవలను డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ (ఫార్మర్‌ రిజిస్ట్రీ) భద్రాద్రి జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఈ ప్రక్రియను ప్రారంభించి సుమారు ఏడాదిన్నర ముగుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/farmer-registration-process-drags-at-snail-pace-in-bhadradri-kothagudem-district-2483799"}]}]}