{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phaast-traak-jyupitar-s3-smaart-vaach-dhara-pheecharlu-matipogot","title_te":"ఫాస్ట్‌ట్రాక్ జ్యుపిటర్​ S3 స్మార్ట్‌వాచ్‌ ధర, ఫీచర్లు మతిపోగొట్టేస్తున్నాయి.. పూర్తి వివరాలు ఇవే","section":"తాజా","status_line":"ఫాస్ట్‌ట్రాక్ జ్యుపిటర్​ S3 స్మార్ట్‌వాచ్‌ ధర, ఫీచర్లు మతిపోగొట్టేస్తున్నాయి.. పూర్తి వివరాలు ఇవే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-23T05:24:30.976Z"},"facts":[],"events":[{"id":"event-84238","date":"2026-08-23T02:20:50.000Z","title_te":"ఫాస్ట్‌ట్రాక్ జ్యుపిటర్​ S3 స్మార్ట్‌వాచ్‌ ధర, ఫీచర్లు మతిపోగొట్టేస్తున్నాయి.. పూర్తి వివరాలు ఇవే","body_te":"Fastrack Jupiter S3 Smartwatch .. ప్రస్తుత ట్రెండ్‌లో చేతికి స్మార్ట్‌వాచ్ పెట్టుకోవడం కేవలం టైమ్ చూసుకోవడానికే కాదు, ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది. అయితే మంచి బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని చాలా మంది వెనకాడతారు. అలాంటి యూత్ కోసం ప్రముఖ బ్రాండ్ ఫాస్ట్ ట్రెక్ నుంచి అదిరిపోయే ఫీచర్లతో ఒక సరికొత్త స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/fastrack-jupiter-s3-smartwatch-launched-at-just-rs-1439-1894376.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiqAFBVV95cUxPbFFtclNXdEZ4MTZ6UWZ6LWJ2TjQzZ1hTWkFudHJ3SUtlSlI5bEdPY0RxaTdBcE4xekdXbGx3aTlNdVl1Q2Fpb2xfQTRMY3E3dDlKLUhsMTd4QUt2ZmpnWlJTbE1PMl9DRDhxZnYzT2tYS0FSM0N6eEd6N09oNUM5TjFyd3VPTzJfYU9BeW05SFdobjVybGZQc05ydHEtMzMyMi1GVFlqQUbSAagBQVVfeXFMT2xRbXJTV3RGeDE2elFmei1idk40M2dYU1pBbnRyd0lLZUpSOWxHT2NEcWk3QXBOMXpHV2xsd2k5TXVZdUNhaW9sX0E0TGNxN3Q5Si1IbDE3eEFLdmZqZ1pSU2xNTzJfQ0Q4cWZ2M09rWEtBUjNDenhHejdPaDVDOU4xcnd1T08yX2FPQXltOUhXaG41cmxmUHNOcnRxLTMzMjItRlRZakFG?oc=5"}]}]}