{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phair-en-voseela-pariseelanaku-imtigreted-saapht-ver","title_te":"ఫైర్‌ ఎన్‌వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌","section":"తాజా","status_line":"ఫైర్‌ ఎన్‌వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88786","date":"2026-08-25T19:30:16.000Z","title_te":"ఫైర్‌ ఎన్‌వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌","body_te":"నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీల బారి నుంచి బయటపడేందుకు ఇంటర్‌ విద్య, హైడ్రా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లనున్నారు. ఫైర్‌ ఎన్‌వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/integrated-software-for-scrutiny-of-fire-nocs-2494155"}]}]}