{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phaiv-staar-hotal-lo-room-buk-chesi-iddaru-kumaartelanu-champi-a","title_te":"ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత","section":"తాజా","status_line":"ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T02:15:44.013Z"},"facts":[],"events":[{"id":"event-64328","date":"2026-08-11T02:07:11.000Z","title_te":"ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత","body_te":"బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతిచెందారు. 10, 5 ఏళ్ల కుమార్తెల మృతదేహాలు మంచంపై కనిపించగా.. వారి తండ్రి ఇమ్రాన్‌ టాయిలెట్‌లో గొంతు కోసుకున్న స్థితిలో కనిపించాడు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/bengaluru-five-star-hotel-tragedy-father-suspected-of-taking-his-own-two-daughters-life-attempts-suicide-1885413.html"}]}]}