{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phamgas-pattina-aahaaram-timtunnaaraa-mee-aarogyaaniki-emta-demj","title_te":"ఫంగస్ పట్టిన ఆహారం తింటున్నారా? మీ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలిస్తే..","section":"తాజా","status_line":"ఫంగస్ పట్టిన ఆహారం తింటున్నారా? మీ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72323","date":"2026-08-15T15:59:45.000Z","title_te":"ఫంగస్ పట్టిన ఆహారం తింటున్నారా? మీ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలిస్తే..","body_te":"మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయట నుండి తెచ్చుకున్న బ్రెడ్‌, ఇతర ఆహార పదార్థాలు తినేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తయారుచేసిన ఆహారం సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంటుంది. కానీ, బయటి ఆహారం తాజాగా ఉందో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏ ఆహారమైనా ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతుంది. తేమ తగిలితే దానిపై బూజు పడుతుంది. వర్షాకాలం, శీతాకాలంలో అధిక తేమ కారణంగా బ్రెడ్‌, బేకరీ ఉత్పత్తులు, పండ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఆహారం తినడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/eating-moldy-food-here-are-the-serious-health-risks-you-should-know-1889047.html"}]}]}