{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phast-taim-chesinaa-adiripoddee-spaisee-matan-phrai-ilaa-cheste","title_te":"ఫస్ట్ టైమ్ చేసినా అదిరిపోద్దీ.. స్పైసీ మటన్ ఫ్రై ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు","section":"తాజా","status_line":"ఫస్ట్ టైమ్ చేసినా అదిరిపోద్దీ.. స్పైసీ మటన్ ఫ్రై ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T16:41:33.815Z"},"facts":[],"events":[{"id":"event-60817","date":"2026-08-08T15:37:52.000Z","title_te":"ఫస్ట్ టైమ్ చేసినా అదిరిపోద్దీ.. స్పైసీ మటన్ ఫ్రై ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు","body_te":"మటన్ ఫ్రై అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా మటన్ కర్రీ తింటారు. అయితే ఆది వారం స్పెషల్, స్పై స్పైసీ మటన్ ఫ్రై ఎలా చేయాలి? చాలా రుచికరంగా ఉండాలి అన్నా, ఫస్ట్ టైమ్ వండినా టేస్ట్ అదిరిపోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మటన్ ఫ్రై చేయాలో వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/do-you-know-how-to-make-mutton-fry-very-tasty-and-simple-at-home-1883791.html"}]}]}