{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phatvaa-aadhaaramgaa-talaak-dikree-chelladu-muslim-vidaakulapai","title_te":"ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు","section":"తాజా","status_line":"ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57194","date":"2026-08-06T14:05:08.000Z","title_te":"ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు","body_te":"MP High Court on Muslim Divorce and Fatwa: ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ పొందలేమని స్పష్టం చేసిన కోర్టు.. ముస్లిం పురుషులు కూడా నేరుగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/madhya-pradesh-high-court-rules-fatwa-alone-cannot-be-basis-for-talaq-decree-1882274.html"}]}]}