{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phaul-kosam-bhaaree-skech-repharee-emtreeto-oohimchani-tvist-kat","title_te":"ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్","section":"తాజా","status_line":"ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-13T04:14:52.420Z"},"facts":[],"events":[{"id":"event-15152","date":"2026-07-13T03:42:45.000Z","title_te":"ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్","body_te":"Argentina vs Switzerland: స్విట్జర్లాండ్ ఆటగాడు డాన్ న్డోయే 67వ నిమిషంలో గోల్ కొట్టి మ్యాచ్‌ను 1-1తో సమం చేసిన కొద్దిసేపటికే ఈ రెడ్ కార్డ్ సంఘటన జరిగింది. అంతవరకు మ్యాచ్‌పై పట్టు సాధిస్తున్న స్విస్ జట్టు, ఒక ఆటగాడు తగ్గడంతో రక్షణ వలయంలో పడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ అదనపు సమయానికి (ఎక్స్‌ట్రా టైమ్) దారితీసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/fifa-world-cup-argentina-vs-switzerland-embolo-var-red-card-controversy-updates-1864163.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxNUGhUa0dCY2MybFQ0NVBxa3dCaWo5UFFOa25BX1pCeV9NaDFDU016dDJZN2tGS1Uyc1BJZVpGX2htVzc5amlaOVpId21jVkZienRid0ZZZmlQT0FZOUJzSXh2dVJzUUdzdTZYMFhzX2tFUEpwOHRpaFRuX2NMdzRROTVKTnBhTDdyc2xLZEFqNkV1VmU1SmIxaGlGWXQtU011aF9KSGtPZk5JQmhOWlVfVGQ5aGtLNVdldjJqanVn0gHDAUFVX3lxTE91RlR0VWkwaGZBcE52aDljWHJNMkZFQ0hUSWV4bUV1SFJFRGk5eWQ2VTlLb0VTN1dIX0JDWjlUN1lGYkM1eGp2anZTLWRTSERTVm5wdjREZ2RzTmUyU1d3eWVBSWZLRlJzLUh3Q3FySlZrN1hCZTRQa2VnUmtnU0tRbXRaWjBzdk9zNFRvTzVqT3pvQWZLT2pVWmhGcExKbklWVk1RS0hCcnZHQUx5RWRBMHZEa0hBS2tTLWdhQ0ZCUWVTbw?oc=5"}]}]}