{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phd-student-died-trekkimg-ku-vellina-bhaara-ta-samta-ti-peehech","title_te":"PhD Student Died | ట్రెక్కింగ్‌కు వెళ్లిన భార‌త సంత‌తి పీహెచ్‌డీ విద్యార్థి మృతి..!","section":"తాజా","status_line":"PhD Student Died | ట్రెక్కింగ్‌కు వెళ్లిన భార‌త సంత‌తి పీహెచ్‌డీ విద్యార్థి మృతి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T17:50:16.466Z"},"facts":[],"events":[{"id":"event-57400","date":"2026-08-06T16:45:49.000Z","title_te":"PhD Student Died | ట్రెక్కింగ్‌కు వెళ్లిన భార‌త సంత‌తి పీహెచ్‌డీ విద్యార్థి మృతి..!","body_te":"PhD Student Died : పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లిన‌ భార‌త సంత‌తికి చెందిన‌ విక్ర‌మ్ ముబాయి(Vikram Mubayi) జీవితం విషాదంగా ముగిసింది. రెండు రోజుల క్రితం ఒంట‌రిగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన అత‌డు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/indian-origin-phd-student-found-dead-after-two-days-solo-hiking-2475512"}]}]}