{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pheecharlatone-maarket-nu-shek-chestunna-shaavomi-tek-vargaalanu","title_te":"ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే","section":"తాజా","status_line":"ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54465","date":"2026-08-05T01:50:58.000Z","title_te":"ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే","body_te":"Xiaomi.. షావోమి నుంచి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం టెక్ వర్గాల్లో విపరీతంగా చర్చనీయాంశమయ్యాయి. థాయ్‌లాండ్‌కు చెందిన సర్టిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ డివైజ్‌ల గ్లోబల్ లాంచ్ ఎంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మొబైళ్ల విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/xiaomi-prepares-to-launch-poco-c95-pro-4g-and-redmi-note-17-pro-5g-globally-1880925.html"}]}]}