{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pheecharlatone-pichchekkimchestunna-red-mee-ke100-smaart-phon-te","title_te":"ఫీచర్లతోనే పిచ్చెక్కించేస్తున్న రెడ్‌మీ కే100 స్మార్ట్‌ఫోన్.. టెక్‌ ప్రియులకూ షాకిస్తోంది","section":"తాజా","status_line":"ఫీచర్లతోనే పిచ్చెక్కించేస్తున్న రెడ్‌మీ కే100 స్మార్ట్‌ఫోన్.. టెక్‌ ప్రియులకూ షాకిస్తోంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63766","date":"2026-08-10T15:00:52.000Z","title_te":"ఫీచర్లతోనే పిచ్చెక్కించేస్తున్న రెడ్‌మీ కే100 స్మార్ట్‌ఫోన్.. టెక్‌ ప్రియులకూ షాకిస్తోంది","body_te":"Redmi K100 Pro.. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తమ కొత్త సిరీస్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ రాక గురించి ఇప్పటికే టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట చైనాలో విడుదల చేసిన తర్వాతే భారత్‌లో లాంచ్ చేయాలని షియోమీ ఆలోచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/redmi-k100-pro-series-launching-soon-with-massive-battery-and-flagship-features-1883902.html"}]}]}