{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pheeju-bakaayilu-chellimchakapote-seeem-imtini-muttadistaam","title_te":"ఫీజు బకాయిలు చెల్లించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం","section":"తాజా","status_line":"ఫీజు బకాయిలు చెల్లించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T19:53:53.768Z"},"facts":[],"events":[{"id":"event-34214","date":"2026-07-23T19:37:48.000Z","title_te":"ఫీజు బకాయిలు చెల్లించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం","body_te":"ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, స్కాలర్‌షిప్పులు చెల్లించకపోతే సీఎం రేవంత్‌రెడ్డిని ఇంటిని ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. ఉపకార వేతనాలు, బోధనా రుసుములను ఏళ్లతరబడి ఇవ్వకపోతే తాము ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/aisf-leaders-said-that-they-would-lay-siege-to-revanth-reddy-residence-if-fee-reimbursement-arrears-were-not-paid-2460552"}]}]}