{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pheejula-ap-lod-bekhaataru-mugisina-gaduvu","title_te":"ఫీజుల అప్‌లోడ్‌ బేఖాతరు! .. ముగిసిన గడువు","section":"తాజా","status_line":"ఫీజుల అప్‌లోడ్‌ బేఖాతరు! .. ముగిసిన గడువు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47583","date":"2026-07-31T20:20:41.000Z","title_te":"ఫీజుల అప్‌లోడ్‌ బేఖాతరు! .. ముగిసిన గడువు","body_te":"ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులు వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలన్న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. చాలా వరకు పాఠశాలలు వెబ్‌సైట్‌లో ఫీజులను ప్రదర్శించలేదు. విద్యాశాఖ విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/private-school-management-are-not-heeding-the-school-education-department-directive-to-display-fees-on-their-websites-2469475"}]}]}