{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pheejula-pempu-seetla-taggimpupai-ninadimchina-vidyaarthulu","title_te":"ఫీజుల పెంపు, సీట్ల తగ్గింపుపై నినదించిన విద్యార్థులు","section":"తాజా","status_line":"ఫీజుల పెంపు, సీట్ల తగ్గింపుపై నినదించిన విద్యార్థులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61012","date":"2026-08-08T21:50:47.000Z","title_te":"ఫీజుల పెంపు, సీట్ల తగ్గింపుపై నినదించిన విద్యార్థులు","body_te":"వివిధ కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గింపు, అడ్మిషన్‌ ఫీజు పెంపును నిరసిస్తూ యూపీ ప్రయాగ్‌రాజ్‌ లోని అలహాబాద్‌ యూనివర్సిటీలో ఒక వర్గం విద్యార్థులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/students-raised-their-voices-against-the-fee-hike-and-the-reduction-in-seats-2477926"}]}]}