{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pheeld-ku-vellakumdaa-aapheesullo-koorchumtaaraa-adhikaarulapai","title_te":"ఫీల్డ్‌కు వెళ్లకుండా ఆఫీసుల్లో కూర్చుంటారా?.. అధికారులపై ఇరిగేషన్‌ కార్యదర్శి ఫైర్‌","section":"తాజా","status_line":"ఫీల్డ్‌కు వెళ్లకుండా ఆఫీసుల్లో కూర్చుంటారా?.. అధికారులపై ఇరిగేషన్‌ కార్యదర్శి ఫైర్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42311","date":"2026-07-28T19:43:05.000Z","title_te":"ఫీల్డ్‌కు వెళ్లకుండా ఆఫీసుల్లో కూర్చుంటారా?.. అధికారులపై ఇరిగేషన్‌ కార్యదర్శి ఫైర్‌","body_te":"ఇరిగేషన్‌ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జలసౌధలో చీఫ్‌ ఇంజినీర్లు (సీఈలు), క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టుల భద్రత, నాణ్యతపై అధికారులను నిలదీశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/secretary-sridhar-expressed-strong-displeasure-over-the-negligent-attitude-of-the-department-officials-2466076"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxNX0hQYUZlemUwcXROaGFJZEtZN25uYlowOGlEOUdOWVczUlM5YnVZUjRaZHBBYWZKZTI5cE1ObFptVmxjM2VaTHNqa1N1VW11VmZfZEk0OXpEaG0yejZ6blNxN3h0MXJEVU1taVJaRHB0OXdyWVlMSW5MSVBmUy1sSjNXZVJsUnd0R0tRYVJmMUpDdWxLZUg0NFBiNUVna253cENHaDVqb2V3OXJtU2pId0U4YWJZSk9lMGVYMERpWjhSaWdPaTVUXzNpNGQwRUk3NExvSmtJNFhMQTA?oc=5"}]}]}