{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phes-buk-in-staagraam-metaaku-marosaari-sumaaru-roo-5-400-kotla","title_te":"ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: మెటాకు మరోసారి సుమారు రూ.5,400 కోట్ల జరిమానా.. మెటాను ‘పబ్లిక్ న్యూసెన్స్’గా పేర్కొన్న జడ్జ్","section":"తాజా","status_line":"ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: మెటాకు మరోసారి సుమారు రూ.5,400 కోట్ల జరిమానా.. మెటాను ‘పబ్లిక్ న్యూసెన్స్’గా పేర్కొన్న జడ్జ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T05:30:14.764Z"},"facts":[],"events":[{"id":"event-58017","date":"2026-08-07T05:05:05.000Z","title_te":"ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: మెటాకు మరోసారి సుమారు రూ.5,400 కోట్ల జరిమానా.. మెటాను ‘పబ్లిక్ న్యూసెన్స్’గా పేర్కొన్న జడ్జ్","body_te":"మెటాను ఒక కర్మాగారంతో పోల్చిన న్యాయమూర్తి, \"ప్రకటనలు, కంటెంట్ దాని ఉత్పత్తులు కాగా.. మానసికపరంగా చిన్నారులకు కలిగే నష్టం, లైంగిక దోపిడీ వంటివి నివారించాల్సిన కాలుష్యం\" అని పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c9v4xk30g2jo?at_medium=RSS&at_campaign=rss"}]}]}