{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phit-nes-tone-pattudala-ekaagrata-saadhyam-sreekaamt","title_te":"ఫిట్‌నెస్‌తోనే పట్టుదల, ఏకాగ్రత సాధ్యం: శ్రీకాంత్‌","section":"తాజా","status_line":"ఫిట్‌నెస్‌తోనే పట్టుదల, ఏకాగ్రత సాధ్యం: శ్రీకాంత్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37726","date":"2026-07-26T00:35:04.000Z","title_te":"ఫిట్‌నెస్‌తోనే పట్టుదల, ఏకాగ్రత సాధ్యం: శ్రీకాంత్‌","body_te":"ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ శరీరం, మనస్సు మధ్య సరైన సమతుల్యతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ అన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/determination-and-concentration-are-possible-only-through-fitness-srikanth-2463116"}]}]}