{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phits-vachchinatlugaa-vimtagaa-pravartistoo-shaakichchina-hyooma","title_te":"ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ రోబో","section":"తాజా","status_line":"ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ రోబో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81748","date":"2026-08-21T11:45:26.000Z","title_te":"ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ రోబో","body_te":"చైనా రాజధాని బీజింగ్‌లో ఘనంగా జరుగుతున్న 'వరల్డ్ రోబో కాన్ఫరెన్స్'లో నమ్మలేని సీన్‌ ఆవిష్కృతమైంది. రోబోకు సంబంధించిన రిమోట్-కంట్రోల్ కనెక్షన్ సడెన్‌గా నిలిచిపోయింది. అంతే... మరుక్షణమే ఆ యంత్రం తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది! వెల్లకిల్లా కిందపడి, కాళ్లు చేతులు కొట్టుకోవడం ప్రారంభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/robot-malfunctions-and-suffers-seizure-at-china-conference-1893332.html"}]}]}