{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phlip-kaart-lo-saamsamg-gelaaksee-a36-5jeepai-diskaumt-aaphar","title_te":"ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీపై డిస్కౌంట్ ఆఫర్","section":"టెక్ & సైన్స్","status_line":"Samsung Galaxy S25 Ultra : దిమ్మతిరిగే ఆఫర్.. శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 30వేలు డిస్కౌంట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T07:16:45.709Z"},"facts":[{"id":"fact-10580","text_te":"ఈ డీల్ వివరాలు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు","status":"attributed","as_of":"2026-07-07T16:14:26.796Z"},{"id":"fact-10579","text_te":"ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ధర రూ. 30వేల లోపు ఉందని 10TV నివేదించింది","status":"attributed","as_of":"2026-07-07T16:14:26.796Z"}],"events":[{"id":"event-82872","date":"2026-08-22T07:03:44.000Z","title_te":"Samsung Galaxy S25 Ultra : దిమ్మతిరిగే ఆఫర్.. శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 30వేలు డిస్కౌంట్!","body_te":"Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ ధర తగ్గింది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ధర అమెజాన్‌లో రూ. 30వేలు ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/samsung-galaxy-s25-ultra-price-drop-alert-get-flagship-device-with-a-discount-of-over-rs-30000-on-amazon-sh-1126095.html"}]},{"id":"event-68999","date":"2026-08-13T15:00:03.000Z","title_te":"కొత్త హ్యాండ్‌సెట్స్‌పై భారీ డిస్కౌంట్..! మోటరోలా జీ06 స్మార్ట్​ఫోన్‌ ధర తెలుసా","body_te":"Motorola G06 Power.. ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా భారత మార్కెట్లో అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఒక శక్తివంతమైన పరికరాన్ని అందుబాటులో ఉంచింది. జీ06 పవర్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ నూతన స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌తో తక్కువ ధరలో లభిస్తోంది. టెక్ రంగంలో భారీ ఆదరణ పొందుతున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/motorola-company-offers-massive-discount-on-g06-power-smartphone-featuring-7000mah-battery-on-flipkart-1886785.html"}]},{"id":"event-68652","date":"2026-08-13T10:36:41.000Z","title_te":"Moto G37 Power Price : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G37 పవర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?","body_te":"Moto G37 Power Price : మోటోరోలా జీ37 5G ఫోన్ ధర తగ్గింది. 50MP కెమెరాతో మోటో జీ37 పవర్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/moto-g37-power-price-slashed-on-flipkart-freedom-sale-heres-the-latest-deal-sh-1121818.html"}]},{"id":"event-68591","date":"2026-08-13T10:12:58.000Z","title_te":"Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..","body_te":"Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్.. NTV Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NTV Telugu","url":"https://news.google.com/rss/articles/CBMilAFBVV95cUxOem4wNVZxQUc1cWdiaEYwQ2lqZFdNOWtDT2EyTElqUjZiQy1UZUlVMXd0SjhxVFExTk8wWXY4eWprQjBzUHlFRjl3TjFkcFZvLWw0RXR4bjcyMjVaQUN3a0VKeEFmWl9manlqT3liRU9KcFBnTTFUU21KSVRiYXAwWlZWVkFmYVZwT2x2YkhPY3l6ck5u0gGaAUFVX3lxTFBWalBQdTVQcnFVem1QYWRmSjZPNEdLRFFqWDd0eVU1amNGRDE1X0JiS3dCYUN2MlZ4ckREdXpiUTVvRE5fOXZnQlp3c0tvSXJuSHJjNDlwc3duaHY3dExvVWkyX2VHVVloLWxwd1hYZ29XRTZDQzlvdDVHV0tya2ZwQTFjbmNRMDFrWWF5elUtTEw3UkQzSGpac3c?oc=5"}]},{"id":"event-62055","date":"2026-08-09T11:43:25.000Z","title_te":"Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే..","body_te":"Moto G06 Power Price : మోటోరోలా G06 పవర్ ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై 30శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/moto-g06-power-price-in-india-get-rs-6000-off-on-the-7000mah-battery-smartphone-sh-1120094.html"}]},{"id":"event-58492","date":"2026-08-07T09:08:37.000Z","title_te":"Samsung Galaxy S25 Ultra : వావ్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో రూ. 40వేలు తక్కువకే..","body_te":"Samsung Galaxy S25 Ultra : అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ ప్రారంభమైంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్ రూ. 40వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ తక్కువ ధరకే ఎలా కొనాలంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/samsung-galaxy-s25-ultra-gets-rs-44499-price-cut-in-amazon-great-freedom-sale-but-there-is-a-catch-sh-1119360.html"}]},{"id":"event-52131","date":"2026-08-03T14:09:40.000Z","title_te":"Samsung Galaxy S25 FE 5G : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ శాంసంగ్ కొత్త 5G ఫోన్ మరి ఇంత తక్కువా.. ఈ డీల్ మిస్ చేయొద్దు!","body_te":"Samsung Galaxy S25 FE 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ S25 FE 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/samsung-galaxy-s25-fe-5g-becomes-more-affordable-with-rs-6499-price-cut-before-freedom-sale-sh-1117900.html"}]},{"id":"event-36826","date":"2026-07-25T08:50:34.000Z","title_te":"Samsung Galaxy Z Fold 7 Price : దిమ్మతిరిగే ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై రూ. 23వేలు డిస్కౌంట్.. ఇంత చీప్‌గా మళ్లీ దొరకదు!","body_te":"Samsung Galaxy Z Fold 7 Price : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ప్రారంభ ధర కన్నా రూ. 23వేల వరకు తక్కువకే లభిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/samsung-galaxy-z-fold-7-price-slashed-down-after-galaxy-z-fold-8-debut-in-india-sh-1114386.html"}]},{"id":"event-34867","date":"2026-07-24T05:52:46.000Z","title_te":"Google Pixel 9a : వారెవ్వా.. ఈ పిక్సెల్ ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?","body_te":"Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ లో కొన్నారంటే రూ. 7వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/google-pixel-9a-price-drops-by-over-rs-7000-on-amazon-should-you-buy-sh-1113940.html"}]},{"id":"event-21051","date":"2026-07-16T08:11:36.000Z","title_te":"Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ అదిరే ఆఫర్.. లగ్జరీ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ రేట్‌లో..!","body_te":"Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. గెలాక్సీ జెడ్ 8 అతి త్వరలో లాంచ్ కానుంది. అంతకన్న ముందే పాత గెలాక్సీ ఫోన్ తో ఎక్స్ంజ్ చేసుకుంటే ఇంకా చవకైన ధరకే లభిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/samsung-galaxy-z-fold-7-available-with-rs-7000-discount-ahead-of-galaxy-z-fold-8-launch-sh-1111265.html"}]},{"id":"event-5475","date":"2026-07-07T15:52:58.000Z","title_te":"ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీపై డిస్కౌంట్ ఆఫర్","body_te":"ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న గోట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 30వేల లోపు ధరకు కొనుగోలు చేయవచ్చని 10TV నివేదించింది. బడ్జెట్ పరిధిలో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ డీల్ అనుకూలంగా ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలనే విషయంపై వివరాలు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/flipkart-goat-sale-brings-big-rs-7825-discount-on-samsung-galaxy-a36-5g-sh-1108120.html"}]}]}