{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phlip-phon-lavars-ku-pichchekkimche-ap-det-ichchina-nokiyaa-luk","title_te":"ఫ్లిప్‌ ఫోన్‌ లవర్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్‌ ఇచ్చిన నోకియా! లుక్, ఫీచర్లే కాదు ధర తెలిసినా ఫిదా","section":"తాజా","status_line":"ఫ్లిప్‌ ఫోన్‌ లవర్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్‌ ఇచ్చిన నోకియా! లుక్, ఫీచర్లే కాదు ధర తెలిసినా ఫిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78716","date":"2026-08-19T14:30:44.000Z","title_te":"ఫ్లిప్‌ ఫోన్‌ లవర్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్‌ ఇచ్చిన నోకియా! లుక్, ఫీచర్లే కాదు ధర తెలిసినా ఫిదా","body_te":"Nokia 2660 Flip 4G.. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లలో పెద్ద డిస్‌ప్లేలు, అధునాతన కెమెరాలు, అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కేవలం కాల్స్, మెసేజ్‌లు, ఎఫ్‌ఎం రేడియో వంటి ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే ఫోన్‌ను ఉపయోగించాలనుకునే వినియోగదారులకు ఫ్లిప్ ఫోన్లు ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాంటి సింపుల్ అవసరాలు ఉన్న కస్టమర్ల కోసం ప్రముఖ బ్రాండ్ నోకియా తన అద్భుతమైన ‘నోకియా 2660 ఫ్లిప్ 4G’ ఫోన్‌ను మార్కెట్లో అందిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/classic-innovation-nokia-2660-flip-4g-phone-features-and-price-1891714.html"}]}]}