{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phoebe-gates-shaapimg-yaap-to-bil-gets-kumaarte-akra-maarja-na-n","title_te":"Phoebe Gates: షాపింగ్ యాప్‌తో బిల్ గేట్స్ కుమార్తె అక్ర‌మార్జ‌న‌.. నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష‌","section":"తాజా","status_line":"Phoebe Gates: షాపింగ్ యాప్‌తో బిల్ గేట్స్ కుమార్తె అక్ర‌మార్జ‌న‌.. నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70060","date":"2026-08-14T07:07:46.000Z","title_te":"Phoebe Gates: షాపింగ్ యాప్‌తో బిల్ గేట్స్ కుమార్తె అక్ర‌మార్జ‌న‌.. నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష‌","body_te":"Phoebe Gates: ఫోబే గేట్స్ త‌న స్టార్ట‌ప్ కంపెనీ ఫియా షాపింగ్ యాప్‌తో అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కుకీ స్ట‌ఫింగ్‌తో ఫీచ‌ర్‌తో .. త‌న యాప్ ద్వారా అమ్ముడుపోని వాటిపై కూడా ఆమె సేల్స్ క‌మిష‌న్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో నేరం రుజువైతే ఆమెకు 20 ఏళ్ల జైలుశిక్ష ప‌డే అవకాశం ఉన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/bill-gates-daughter-phoebe-accused-of-using-cookie-stuffing-scheme-that-allowed-company-to-collect-commissions-for-sales-it-did-not-actually-generate-2483158"}]}]}