{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pholdabul-phonlato-poteeki-redee-avutunna-yaapil-aiphon-18pro-si","title_te":"ఫోల్డబుల్‌ ఫోన్లతో పోటీకి రెడీ అవుతున్న యాపిల్‌..! ఐఫోన్‌ 18ప్రో సిరీస్ విశేషాలు తెలుసా","section":"తాజా","status_line":"ఫోల్డబుల్‌ ఫోన్లతో పోటీకి రెడీ అవుతున్న యాపిల్‌..! ఐఫోన్‌ 18ప్రో సిరీస్ విశేషాలు తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67294","date":"2026-08-12T15:40:46.000Z","title_te":"ఫోల్డబుల్‌ ఫోన్లతో పోటీకి రెడీ అవుతున్న యాపిల్‌..! ఐఫోన్‌ 18ప్రో సిరీస్ విశేషాలు తెలుసా","body_te":"iPhone Ultra Foldable Smartphone and AirPods .. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మరో అద్భుతమైన పరికరాన్ని సిద్ధం చేసింది. ఐఫోన్ అల్ట్రా పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక హార్డ్‌వేర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/apple-company-set-to-launch-iphone-ultra-foldable-smartphone-and-airpods-ultra-featuring-advanced-ai-technology-1886361.html"}]}]}