{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phon-ku-dooram-no-kochimg-rojuku-8-gamtala-chaduvu-upsc-taapar-s","title_te":"‘ఫోన్‌కు దూరం, నో కోచింగ్.. రోజుకు 8 గంటల చదువు’.. UPSC టాపర్‌ సాయి శివాని సక్సెస్ సీక్రెట్‌","section":"తాజా","status_line":"‘ఫోన్‌కు దూరం, నో కోచింగ్.. రోజుకు 8 గంటల చదువు’.. UPSC టాపర్‌ సాయి శివాని సక్సెస్ సీక్రెట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T04:59:50.125Z"},"facts":[],"events":[{"id":"event-76125","date":"2026-08-18T04:41:02.000Z","title_te":"‘ఫోన్‌కు దూరం, నో కోచింగ్.. రోజుకు 8 గంటల చదువు’.. UPSC టాపర్‌ సాయి శివాని సక్సెస్ సీక్రెట్‌","body_te":"వరంగల్‌కు చెందిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో అఖిల భారత 11వ ర్యాంకును సాధించి తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. కోచింగ్‌పై ఆధారపడకుండా, తన రెండవ ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండి, దృష్టి మరల్చకుండా స్వీయ అధ్యయనంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/no-coaching-no-personal-phone-warangals-sai-shivani-secures-air-11-in-upsc-without-formal-coaching-1890806.html"}]}]}