{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phone-charging-oka-phon-numchi-maroka-phon-ku-chaarjimg-pettukov","title_te":"Phone Charging: ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవడం ఎలా..? మీ ఫోన్‌లో ఈ ఫీచర్ ఉంటే సాధ్యమే..","section":"తాజా","status_line":"Phone Charging: ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవడం ఎలా..? మీ ఫోన్‌లో ఈ ఫీచర్ ఉంటే సాధ్యమే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70045","date":"2026-08-14T07:50:21.000Z","title_te":"Phone Charging: ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవడం ఎలా..? మీ ఫోన్‌లో ఈ ఫీచర్ ఉంటే సాధ్యమే..","body_te":"ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వచ్చే చాలా ఫోన్లలో ఇలాంటిా ఫీచర్ ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేయడం ద్వారా లేదా వైర్ లెస్ విధానంలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్‌నే ఒక పవర్ బ్యాంక్ తరహాలోనే పనిచేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/no-power-bank-you-can-charge-your-phone-using-another-smartphone-with-reverse-charging-1887770.html"}]}]}