{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phraamchaijee-perita-mosam-bihaar-saibar-muthaa-arest","title_te":"ఫ్రాంచైజీ పేరిట మోసం.. బిహార్‌ సైబర్‌ ముఠా అరెస్ట్‌","section":"తాజా","status_line":"ఫ్రాంచైజీ పేరిట మోసం.. బిహార్‌ సైబర్‌ ముఠా అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82427","date":"2026-08-22T00:54:50.000Z","title_te":"ఫ్రాంచైజీ పేరిట మోసం.. బిహార్‌ సైబర్‌ ముఠా అరెస్ట్‌","body_te":"నకిలీ వెబ్‌సైట్లతో ఫ్రాంచైజీలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/five-of-bihar-based-cybercrime-gang-arrested-by-adilabad-police-for-running-fake-fertiliser-franchise-website-2490801"}]}]}