{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phraans-kaarchichchullo-pelullu-avi-remdo-prapamchayuddham-naati","title_te":"ఫ్రాన్స్ కార్చిచ్చుల్లో పేలుళ్లు, అవి రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబులేనా?","section":"తాజా","status_line":"ఫ్రాన్స్ కార్చిచ్చుల్లో పేలుళ్లు, అవి రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబులేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53748","date":"2026-08-04T12:29:18.000Z","title_te":"ఫ్రాన్స్ కార్చిచ్చుల్లో పేలుళ్లు, అవి రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబులేనా?","body_te":"కార్చిచ్చు చెలరేగిన రెండో రోజు రాత్రి 100కు పైగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, అది యుద్ధ శబ్దాన్ని తలపించిందని స్థానిక మేయర్ పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cvglwpjz2qpo?at_medium=RSS&at_campaign=rss"}]}]}