{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phremd-imtikelte-rikshaa-tokkevaadi-kodukani-gemtesaaru-kat-ches","title_te":"ఫ్రెండ్‌ ఇంటికెళ్తే రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటేశారు.. కట్‌చేస్తే కోచింగ్‌ లేకుండానే సరిగ్గా 10ఏళ్లకి IAS అయ్యాడు","section":"తాజా","status_line":"ఫ్రెండ్‌ ఇంటికెళ్తే రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటేశారు.. కట్‌చేస్తే కోచింగ్‌ లేకుండానే సరిగ్గా 10ఏళ్లకి IAS అయ్యాడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91430","date":"2026-08-27T11:17:06.000Z","title_te":"ఫ్రెండ్‌ ఇంటికెళ్తే రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటేశారు.. కట్‌చేస్తే కోచింగ్‌ లేకుండానే సరిగ్గా 10ఏళ్లకి IAS అయ్యాడు","body_te":"వారణాసిలో ఓ పేద కుటుంబం.. తండ్రి రిక్షా తొక్కుతూ జీవనం.. చిన్న గదిలో ఉంటూ చదువులు.. ట్యూషన్లు చెబుతూ సివిల్స్‌కు సిద్ధం.. చివరకు మొదటి ప్రయత్నంలోనే 46వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎంపిక. ఇది గోవింద్ జైస్వాల్ స్ఫూర్తిదాయక ప్రయాణం. కష్టాలు ఎన్ని ఎదురైనా పట్టుదలతో లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం సాధించవచ్చని ఆయన జీవితం చెబుతోంది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/govind-jaiswal-ias-success-story-rickshaw-puller-son-secured-upsc-air-46-in-his-first-attempt-1897787.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxOSHJxVmdIZDFhVU5GVUJobUJhMDk2ZllwcjRJM0NISHV4cTdRc2tuRE5pTUFTOFVmNGpVZHp6Zk5UMWpicHRwT0dOZTVDcm5pbnZfYU9iU2FfZGdteG5tOHVHVUpxYXhieV9ZTktSdGNaQ3lQaDdzRGdUaDJUMXhaVXR0cDlHU0NpLWxQV3Bib29pUE01RXluRWZpeldPaFdxUXZWLWxLZEhMdzdTekZNbmxfZmJmc0dDcF9kR1VGaGw4aUlRMnV3Z0hjdFlQT3RTYmhyVXBvd9IB3AFBVV95cUxPZVpzbUkxbE1vbXQ5cUxDeGxlb1JCVzBTYnlxckFPZ3N1TjFGU2kwb2x1eVVuWVNHUGdUTm5NRjg3bU1xY2huS1VBckNlcnlHakRDOWo2c01BNWllYXJoT05STnl0WTdZSERpaEZtcHlsTEdYajRmYV9mX0NUZ1g4YlhGUzFvbGtiVWZoOG9wMHJCUHBidFR4US0wVHVfTWFsOWYtUkhEZklFcFJEU25jRGRMX3FtQ2w5NlA2aUhTbHUxN0M4VnQ1VEhRdGxiS0VsVnROd1o5ZFJ5ODE2?oc=5"}]}]}