{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phremd-ship-de-2026-speshal-mee-aatmeeya-mitrulaku-pampemduku-ko","title_te":"ఫ్రెండ్‌షిప్ డే 2026 స్పెషల్.. మీ ఆత్మీయ మిత్రులకు పంపేందుకు కోట్స్, బెస్ట్ తెలుగు విషెస్","section":"తాజా","status_line":"ఫ్రెండ్‌షిప్ డే 2026 స్పెషల్.. మీ ఆత్మీయ మిత్రులకు పంపేందుకు కోట్స్, బెస్ట్ తెలుగు విషెస్","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T05:14:29.947Z"},"facts":[],"events":[{"id":"event-44642","date":"2026-07-30T04:54:17.000Z","title_te":"ఫ్రెండ్‌షిప్ డే 2026 స్పెషల్.. మీ ఆత్మీయ మిత్రులకు పంపేందుకు కోట్స్, బెస్ట్ తెలుగు విషెస్","body_te":"మనం వర్క్ చేసే ఆఫీసు సహోద్యోగితో ఇంకా మీ చిన్ననాటి స్నేహితుడితో , కాలేజీ స్నేహితుడితో, మీకు బాగా నచ్చిన స్నేహితులతో ఫ్రెండ్షిప్ డే మంచిగా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున మీ ప్రియమైన వారికీ ఇలా కోట్స్ పెట్టి విష్ చేయండి. ఇవి వారి రోజును మరింత చిరస్మరణీయంగా మార్చగలదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/happy-friendship-day-2026-heartfelt-wishes-quotes-messages-and-greetings-to-share-with-your-best-friends-1876554.html"}]}]}