{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phud-mamdulu-nene-pampistaanu-nuvvu-aarogyamgaa-umdaali-arudaina","title_te":"ఫుడ్, మందులు నేనే పంపిస్తాను.. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్","section":"తాజా","status_line":"ఫుడ్, మందులు నేనే పంపిస్తాను.. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T02:03:01.805Z"},"facts":[],"events":[{"id":"event-79223","date":"2026-08-20T01:37:56.000Z","title_te":"ఫుడ్, మందులు నేనే పంపిస్తాను.. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్","body_te":"జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. చివరిగా అతను నటించిన ఆంధ్రాకింగ్ తాలుకా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఎందుకోగానీ ఈ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉంటున్నాడు రామ్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/hero-ram-pothineni-spoke-via-video-call-with-a-fan-suffering-from-a-rare-genetic-disorder-1892155.html"}]}]}