{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phuji-parvatampai-kalakalam-chinnaarini-omtarigaa-vadili-vellina","title_te":"ఫుజి పర్వతంపై కలకలం..చిన్నారిని ఒంటరిగా వదిలి వెళ్లిన తండ్రి..పోలీసుల ఎంట్రీతో షాక్","section":"తాజా","status_line":"ఫుజి పర్వతంపై కలకలం..చిన్నారిని ఒంటరిగా వదిలి వెళ్లిన తండ్రి..పోలీసుల ఎంట్రీతో షాక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83502","date":"2026-08-22T12:36:44.000Z","title_te":"ఫుజి పర్వతంపై కలకలం..చిన్నారిని ఒంటరిగా వదిలి వెళ్లిన తండ్రి..పోలీసుల ఎంట్రీతో షాక్","body_te":"జపాన్‌లోని 'ఫుజి పర్వతం' చుట్టూ మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా వర్షం ధారాపాతంగా కురిసే అవకాశం ఉంది. ఒక వైపు ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నాయి. నడవలేకపోతున్నా నాన్నా అంటున్న కొడుకు మాటను లెక్కచేయకుండా 8,200 అడుగుల శిఖరాన్ని చేరుకోవాలనే మొండి పట్టుదలతో తండ్రి ముందుకెళ్లాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/father-leaves-7yo-son-alone-mount-fuji-fujinomiya-1894083.html"}]}]}