{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phyaan-speed-taggiste-karemt-billu-taggutumdaa-asalu-nijaalu-tel","title_te":"ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు తెలుసుకోండి..","section":"తాజా","status_line":"ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78717","date":"2026-08-19T14:29:17.000Z","title_te":"ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు తెలుసుకోండి..","body_te":"ఈ ఆధునిక యుగంలో ప్రతి ఇంట్లో కరెంట్ మీటర్లు పరుగులు తీస్తుంటాయి. ఈ క్రమంలో బిల్లును తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలామంది ఫ్యాన్ స్పీడ్‌ను 5 నుంచి 1 లేదా 2కి మారుస్తుంటారు. అయితే వేగం తగ్గించినంత మాత్రాన నిజంగానే విద్యుత్ ఆదా అవుతుందా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అసలు నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/does-reducing-fan-speed-really-save-electricity-the-truth-behind-ceiling-fan-regulators-1891996.html"}]}]}