{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pich-maarchamani-cheppinaa-maavaallu-vinale-atani-debbaku-telipo","title_te":"పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..!","section":"తాజా","status_line":"పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35476","date":"2026-07-24T12:52:44.000Z","title_te":"పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..!","body_te":"Sikandar Raza Comments on Zimbabwe Defeat: హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కుర్రాళ్ల ధాటికి జింబాబ్వే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా సాధించిన ఈ ఘన విజయంపై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పిచ్ నాణ్యత లోపించడమే ప్రధాన కారణమని, వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి క్యూరేటర్లు సిద్ధం చేసిన వికెటే కారణమని బాంబు పేల్చాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/sikandar-raza-comments-on-zimbabwe-defeat-against-team-india-first-t20-1872697.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxQdzRZXzNCanMwYkJPMjBCZUR1R2hDN3Q1ajRTZUxvNWJ1bVdza2ZjeVRBREMxdjZRS1JoWXBRaFM5SERQZ0hyU0RtOTNsbHVRdlJ0LUdFSUNxWFdyYlplOWxTRHRKUFNVOVFmNTRkVk5paDZuZ245UGhocGpwTk9YUWJpN2N0QklaWFJNV25CR0JKSl9fS1NmZXNzQU1Qb2wxT3QzU0NxSkgyaW5NWWw5Z040LTJ2VTNDd2xsMDB0RFdxSk3SAcgBQVVfeXFMTmt6eGE2M0w3WllWbU5UM2NmQ0VuZXZJYkhsdW9LaERMdTBJTkgzWW1GMjFWQkZQbUhabmFLellhcW9xZ0tRQXZkc05NSjg3S296UjdKeVJ3cnNQWFQxWkx5WFpuNExiazc4bFpuR002c0otQWNTaE0xa0FFQ2ItelU5aUJsTFRMYzJGWG9ua3ZMYUF1dFNXLTU5QlFQanNKQ2VxdDBXVVNlSXRSRU92ald4S01lZWZCSG5TWWdXbmJYLVFBUXhEbUo?oc=5"}]}]}