{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pichchekkimche-pheecharlu-adire-perphaamens-to-yoot-kosam-kotta","title_te":"పిచ్చెక్కించే ఫీచర్లు, అదిరే పెర్ఫామెన్స్‌తో యూత్‌ కోసం కొత్త బైక్.. బ్రేకింగ్‌ సిస్టంతో పూర్తి వివరాలు","section":"తాజా","status_line":"పిచ్చెక్కించే ఫీచర్లు, అదిరే పెర్ఫామెన్స్‌తో యూత్‌ కోసం కొత్త బైక్.. బ్రేకింగ్‌ సిస్టంతో పూర్తి వివరాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T16:54:59.311Z"},"facts":[],"events":[{"id":"event-65631","date":"2026-08-11T15:50:08.000Z","title_te":"పిచ్చెక్కించే ఫీచర్లు, అదిరే పెర్ఫామెన్స్‌తో యూత్‌ కోసం కొత్త బైక్.. బ్రేకింగ్‌ సిస్టంతో పూర్తి వివరాలు","body_te":"BMW F 450 GS Performance Review.. మోటార్ సైకిల్ రంగంలోకి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ దిగ్గజ బ్రాండ్ బీఎండబ్ల్యూ సరికొత్త బైక్ విశేషాలు ఆటోమొబైల్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వేగం, బ్రేకింగ్ అలాగే సౌకర్యం విషయంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరుస్తున్న BMW F 450 GS మార్కెట్లో తీవ్ర చర్చకు దారితీసింది. వినియోగదారుల అంచనాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న ఈ హైటెక్ మోటార్‌సైకిల్ రోడ్లపై తన సత్తాను చాటుకుంటోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/bmw-f-450-gs-performance-review-stunning-speed-braking-and-pricing-revealed-1885701.html"}]}]}