{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pigeon-tips-paavuraala-rettalu-eekalato-visigipoyaaraa-khareedai","title_te":"Pigeon Tips: పావురాల రెట్టలు, ఈకలతో విసిగిపోయారా?.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కారం!","section":"తాజా","status_line":"Pigeon Tips: పావురాల రెట్టలు, ఈకలతో విసిగిపోయారా?.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కారం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55540","date":"2026-08-05T14:23:16.000Z","title_te":"Pigeon Tips: పావురాల రెట్టలు, ఈకలతో విసిగిపోయారా?.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కారం!","body_te":"బాల్కనీ, కిటికీలు, ఇంటి మేడపై పావురాలు చేరి గూళ్లు కట్టడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. పావురాల రెట్టలు, ఈకలు, గూళ్ల కారణంగా ఇంటి పరిశుభ్రత దెబ్బతినడమే కాకుండా దుర్వాసన, కొన్ని ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరగవచ్చు. అయితే వాటికి ఎలాంటి హాని చేయకుండా కొన్ని సులభమైన మార్గాలతో బాల్కనీకి దూరంగా ఉంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-get-rid-of-pigeons-from-balcony-details-in-telugu-1881520.html"}]}]}