{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pilla-bachchaa-kaadu-puli-pamjaa-24-ella-kritam-teemimdiyaaloki","title_te":"పిల్ల బచ్చా కాదు.. పులి పంజా! 24 ఏళ్ల క్రితం టీమిండియాలోకి వచ్చిన ఓ అద్భుతం","section":"తాజా","status_line":"పిల్ల బచ్చా కాదు.. పులి పంజా! 24 ఏళ్ల క్రితం టీమిండియాలోకి వచ్చిన ఓ అద్భుతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60552","date":"2026-08-08T12:59:11.000Z","title_te":"పిల్ల బచ్చా కాదు.. పులి పంజా! 24 ఏళ్ల క్రితం టీమిండియాలోకి వచ్చిన ఓ అద్భుతం","body_te":"17 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 124 పరుగులు అతని అత్యుత్తమ స్కోరు. 2003 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నాడు. 2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ టైటిల్, గుజరాత్‌కు రంజీ ట్రోఫీ అందించాడు. ఆ క్రికెటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/parthiv-patel-biography-india-debut-at-17-international-career-records-best-innings-and-achievements-1883653.html"}]}]}