{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pilla-paamulatone-pedda-muppaa-adhyayanamlo-vistupoye-vishayaalu","title_te":"పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..","section":"తాజా","status_line":"పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73630","date":"2026-08-16T13:40:01.000Z","title_te":"పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..","body_te":"పెద్ద పాము కంటే పిల్ల పాము కాటు వేస్తేనే ప్రాణాలకు ఎక్కువ ముప్పా? చిన్న పాముల్లో విషం ఎక్కువ ఉంటుందనే ప్రచారంలో నిజమెంత? దాదాపు 60 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్న ఈ భయంకరమైన నమ్మకంపై శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. అసలు పిల్ల పాము కాటు వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/are-baby-rattlesnakes-more-dangerous-loma-linda-university-study-reveals-the-truth-1889660.html"}]}]}