{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillala-lamch-baaks-loki-best-okkati-tinnaa-komdamta-balam","title_te":"పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ఒక్కటి తిన్నా కొండంత బలం","section":"తాజా","status_line":"పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ఒక్కటి తిన్నా కొండంత బలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:17:23.187Z"},"facts":[],"events":[{"id":"event-25002","date":"2026-07-18T12:08:02.000Z","title_te":"పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ఒక్కటి తిన్నా కొండంత బలం","body_te":"పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎలాంటి టిఫిన్ చేయాలా అని తల్లులు తెగ ఆలోచిస్తుంటారు. అయితే చాలా మంది పిల్లలు ఇడ్లీ చేసి పెడితే ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ, ఈ విధంగా ఇడ్లీ తయారు చేసి పెడితే వారు ఇష్టంగా తినడమే కాకుండా ఒక్కటి తిన్నా కొండంత బలం వస్తుందంట. కాగా, ఆ రిసిపీ ఏదో చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-vegetable-idli-recipe-for-kids-lunchbox-easy-nutritious-1868389.html"}]}]}