{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillala-numchi-peddala-varaku-monagaadu-phud-udayaanne-ginnedu-t","title_te":"పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు..","section":"తాజా","status_line":"పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T04:27:57.669Z"},"facts":[],"events":[{"id":"event-54628","date":"2026-08-05T03:46:55.000Z","title_te":"పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు..","body_te":"ఓట్స్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు నియంత్రణ, మధుమేహం నియంత్రణ, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/amazing-health-benefits-of-oats-why-you-should-add-them-to-your-daily-diet-and-healthy-breakfast-1881028.html"}]}]}