{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillalaku-alarjee-umte-ilaa-cheyamdi","title_te":"పిల్లలకు అలర్జీ ఉంటే ఇలా చేయండి!","section":"తాజా","status_line":"పిల్లలకు అలర్జీ ఉంటే ఇలా చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3920","date":"2026-07-06T20:44:56.000Z","title_te":"పిల్లలకు అలర్జీ ఉంటే ఇలా చేయండి!","body_te":"పరిసరాలలో ఉండే దుమ్ము రేణువులు, వాతావరణ మార్పులు, కాలుష్య ప్రభావం, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల పిల్లలకు అలర్జీ కలుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ స్పందన వల్ల శరీరంలో రసాయనాలు విడుదల అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో పిల్లల్లో కొన్ని రోగ లక్షణాలు కనిపిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/dust-pollution-and-immunity-response-why-children-develop-allergies-2443193"}]}]}