{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillalaku-dayeriyaa-vaamtulaa-orspai-ee-4-apohalu-nammoddu-vaidy","title_te":"పిల్లలకు డయేరియా, వాంతులా? ORSపై ఈ 4 అపోహలు నమ్మొద్దు.. వైద్యుడి సూచనలు","section":"తాజా","status_line":"పిల్లలకు డయేరియా, వాంతులా? ORSపై ఈ 4 అపోహలు నమ్మొద్దు.. వైద్యుడి సూచనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T04:40:09.305Z"},"facts":[],"events":[{"id":"event-64490","date":"2026-08-11T04:19:42.000Z","title_te":"పిల్లలకు డయేరియా, వాంతులా? ORSపై ఈ 4 అపోహలు నమ్మొద్దు.. వైద్యుడి సూచనలు","body_te":"పిల్లల్లో డయేరియా, వాంతుల సమయంలో డీహైడ్రేషన్‌ను నివారించేందుకు ORS ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ORS డయేరియాను ఆపేస్తుందని, వాంతులు వస్తే ORS నిలిపివేయాలని, కేవలం నీటితోనే సరిపోతుందని వంటి అపోహలు ఉన్నాయి. ORSను సరైన మోతాదులో తయారు చేసి ఇవ్వడం, డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/does-ors-stop-diarrhoea-4-myths-parents-should-know-1885449.html"}]}]}