{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillalaku-ee-aata-nerpamdi-ika-mobail-muttukoru-elaa-aadaali-aat","title_te":"పిల్లలకు ఈ ఆట నేర్పండి.. ఇక మొబైల్‌ ముట్టుకోరు! ఎలా ఆడాలి.. ఆట రూల్స్ ఏంటంటే?","section":"తాజా","status_line":"పిల్లలకు ఈ ఆట నేర్పండి.. ఇక మొబైల్‌ ముట్టుకోరు! ఎలా ఆడాలి.. ఆట రూల్స్ ఏంటంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T15:34:15.884Z"},"facts":[],"events":[{"id":"event-60732","date":"2026-08-08T14:33:36.000Z","title_te":"పిల్లలకు ఈ ఆట నేర్పండి.. ఇక మొబైల్‌ ముట్టుకోరు! ఎలా ఆడాలి.. ఆట రూల్స్ ఏంటంటే?","body_te":"ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు ఆడుకునే సంప్రదాయ ఆటల్లో ‘పెద్ద డాడి’ ఒకటి. ఇద్దరు ఆటగాళ్లు తొమ్మిది పావులతో ఈ ఆట ఆడతారు. మూడు పావులను ఒకే వరుసలోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యం. ప్రత్యర్థి పావులను తొలగిస్తూ విజయం సాధించాలి. పూర్తి వివరాలు ఇవే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/peddha-daadi-traditional-game-how-to-play-rules-equipment-and-brain-boosting-benefits-1883744.html"}]}]}