{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillalaku-jaateeya-avaardu-chaans-pm-baala-puraskaar-2026-naamin","title_te":"పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే!","section":"తాజా","status_line":"పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53270","date":"2026-08-04T08:14:21.000Z","title_te":"పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే!","body_te":"దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే చిన్నారుల్లో అసాధారణ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే అత్యున్నత బాల పురస్కారాల్లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)’ ఒకటి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. మొదట నిర్ణయించిన గడువును పొడిగిస్తూ 2026 ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/deadline-for-pm-bal-puraskar-2026-nominations-for-talented-children-extended-to-august-15-1880575.html"}]}]}