{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillalanu-aakattukunemduku-maheemdraa-be6-bebee-edishan-raid-aan","title_te":"పిల్లలను ఆకట్టుకునేందుకు మహీంద్రా BE6..! బేబీ ఎడిషన్​ రైడ్‌‌‌–ఆన్​ టాయ్‌ గురించి తెలుసా","section":"తాజా","status_line":"పిల్లలను ఆకట్టుకునేందుకు మహీంద్రా BE6..! బేబీ ఎడిషన్​ రైడ్‌‌‌–ఆన్​ టాయ్‌ గురించి తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T03:31:35.462Z"},"facts":[],"events":[{"id":"event-76005","date":"2026-08-18T02:10:31.000Z","title_te":"పిల్లలను ఆకట్టుకునేందుకు మహీంద్రా BE6..! బేబీ ఎడిషన్​ రైడ్‌‌‌–ఆన్​ టాయ్‌ గురించి తెలుసా","body_te":"Mahindra BE 6 Baby Edition.. మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఆటోమొబైల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ కారుకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. పెద్దల కోసం తయారు చేసిన ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పుడు చిన్నారుల కోసం ఒక చిన్న మినీ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనికి ‘మహీంద్రా BE 6 బేబీ ఎడిషన్’గా పేరు పెట్టారు. ఇది రోడ్ల మీద నడిచే పెద్ద కారు కాకుండా, పూర్తిగా పిల్లల వినోదం కోసం తయారు చేసిన ఒక ప్రత్యేకమైన రైడ్-ఆన్ బొమ్మ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/kids-toy-innovation-mahindra-be-6-baby-edition-ride-on-car-launched-1890694.html"}]}]}