{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillalapai-viruchukupadutunna-arudaina-vairas-gujaraat-lo-22-mam","title_te":"పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్!","section":"తాజా","status_line":"పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52737","date":"2026-08-04T01:37:52.000Z","title_te":"పిల్లలపై విరుచుకుపడుతున్న అరుదైన వైరస్.. గుజరాత్‌లో 22 మంది మృతి, హై అలర్ట్!","body_te":"ఈ వర్షాకాలంలో గుజరాత్‌లో అరుదైన చండీపుర వైరస్ (Chandipura Virus) మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత కేసుల్లో 35 కేసులకు చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, మరో 11 నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/gujarat-statewide-22-children-died-with-chandipura-virus-7-under-treatment-1880228.html"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMioAFBVV95cUxQcnpYcE9CYk9oYXpGbnJueEZZMk1rSlFuSXJMWUJEMlNVV2p4OUY1ZUNWV1ZlbkJfSkRna182RnpMbjZieG42U0hTQXNUTEhUNENCNjBZUkxzS1VQX1A3Ti1NcS0xUjdqMWJvbm1iNVRQc3NGRFNsWW1EZkVWaTYxNmNZTGd3M3NLLW5XLUFZblUzak8xOFFUclhuUk9taVNM0gGmAUFVX3lxTE9VVjNJeE9mUGoxVGFLcWNvZWs4MHBES2p2OGNMU0FsOXh1aUpWMUVWR0sxMll4ekF4N2lRT0wtTnJuQ3k0VFl2VUdxWDA4cmNaYjZSNzRrZ250eFh0Y0drQkd1NGEtSDgwdWRfMTBXRVNCS2FpLVgydFpkUEJrTDN3c1IzY0ZDSUZlOWJuS1p6czhZR1dmeDBKZEtCMmY4eVRjRk1NVmc?oc=5"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/gujarat-chandipura-virus-has-claimed-the-lives-of-22-children-die-during-monsoon-7-undergoing-treat-500101.html"}]}]}