{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillale-anukunnaaru-kat-cheste-poleesulake-oohimchani-tvist-em-c","title_te":"పిల్లలే అనుకున్నారు.. కట్‌చేస్తే.. పోలీసులకే ఊహించని ట్విస్ట్.. ఏం చేశారో తెలిస్తే..","section":"తాజా","status_line":"పిల్లలే అనుకున్నారు.. కట్‌చేస్తే.. పోలీసులకే ఊహించని ట్విస్ట్.. ఏం చేశారో తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T02:35:46.283Z"},"facts":[],"events":[{"id":"event-16829","date":"2026-07-14T01:51:02.000Z","title_te":"పిల్లలే అనుకున్నారు.. కట్‌చేస్తే.. పోలీసులకే ఊహించని ట్విస్ట్.. ఏం చేశారో తెలిస్తే..","body_te":"ఈ మధ్య కాలంలో చిన్న యవస్సులోనే నేరాలకు పాల్పడడం ఫ్యాషన్ అయిపోయింది. 20 ఏళ్ల దాటకముందే యువకులు రౌడీయిజం చేస్తూ, నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలానే నేరం చేసి జైలుకు వచ్చిన నలుగురు కుర్రాలు.. మరో దారుణానికి పాల్పడ్డారు. జైలు వాచ్‌మెన్‌ను అతి దారుణంగా హత్య చేసి.. జువైనల్‌ హోమ్ నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థాకింగా తీవ్ర సంచలనంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/chhattisgarh-4-inmates-strangle-watchman-to-death-escape-from-bilaspur-observation-home-1864894.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxPWUZ5NTh4dVBSbHgtak1KUHEwY3BBV3RxSWtvcmRUSUVTQWpodGItbDhIdnBLWXBobFJLN3NvbS1URXpWaEJMelIyN3RDSVhTT2VlZzNzdi12TmRiSUlBOVQzc2tfNFlZVXE3UWFwNngtbTFpWTFwVUh2RHdmb1dCb3Y1NjJoU1d1M1VkdHliOWM5Vk9BWUlVenM0Um5GOUQ3QkNpQjJKOVF5TUswUGY5VlRwZWdtWXZxODFKQktqWXdIZjJGSWZ2WnlKMA?oc=5"}]}]}