{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pillale-heerolugaa-adbhutamaina-kathalu-metaa-storeekit-yaap-pra","title_te":"పిల్లలే హీరోలుగా అద్భుతమైన కథలు: మెటా ‘స్టోరీకిట్’ యాప్ ప్రత్యేకతలు ఇవే","section":"తాజా","status_line":"పిల్లలే హీరోలుగా అద్భుతమైన కథలు: మెటా ‘స్టోరీకిట్’ యాప్ ప్రత్యేకతలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T03:07:33.288Z"},"facts":[],"events":[{"id":"event-41024","date":"2026-07-28T02:50:59.000Z","title_te":"పిల్లలే హీరోలుగా అద్భుతమైన కథలు: మెటా ‘స్టోరీకిట్’ యాప్ ప్రత్యేకతలు ఇవే","body_te":"ప్రతిరోజూ రాత్రి పూట పిల్లల్ని పడుకోబెట్టడానికి కొత్త కథలు వెతికి అలసిపోతున్న తల్లిదండ్రుల కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఒక అద్భుతమైన ఏఐ యాప్‌ను పరిచయం చేస్తోంది. 'స్టోరీకిట్' (StoryKit) పేరుతో వస్తున్న ఈ వినూత్న యాప్ పిల్లల ఫొటోలు, వారి అభిరుచులకు తగినట్టుగా నచ్చిన కథలను క్షణాల్లో తయారు చేసి ఇస్తుంది","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/meta-announces-storykit-ai-app-create-personalised-children-stories-with-photos-and-voice-1875104.html"}]}]}