{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pimchan-mamjooru-cheyaalani-vaatar-tyaamku-ekki-nirasana","title_te":"పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన","section":"తాజా","status_line":"పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82274","date":"2026-08-21T20:38:12.000Z","title_te":"పింఛన్‌ మంజూరు చేయాలని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన","body_te":"తనకు అన్ని అర్హతలు ఉన్నా పింఛన్‌ మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మండలంలోని కంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు తనకు గతంలో పింఛన్‌ వచ్చేదని, ప్రస్తుతం అన్ని అర్హతలు ఉన్నా రావడంలేదని అధికారులు తీరును నిరసిస్తూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/man-climbs-water-tank-in-bhiknur-to-protest-against-denial-of-pension-2490750"}]}]}