{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pimchan-pempu-lenatte-remdunnaremdlayinaa-haameeni-nilabettukoni","title_te":"పింఛన్‌ పెంపు లేనట్టే!.. రెండున్నరేండ్లయినా హామీని నిలబెట్టుకోని సర్కార్‌","section":"తాజా","status_line":"పింఛన్‌ పెంపు లేనట్టే!.. రెండున్నరేండ్లయినా హామీని నిలబెట్టుకోని సర్కార్‌","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50656","date":"2026-08-02T19:29:54.000Z","title_te":"పింఛన్‌ పెంపు లేనట్టే!.. రెండున్నరేండ్లయినా హామీని నిలబెట్టుకోని సర్కార్‌","body_te":"‘కేసీఆర్‌ ప్రభుత్వం ఆసరా పింఛన్‌ అత్తకే ఇస్తున్నది.. కోడలుకు ఇస్తలేదు. మేము అధికారంలోకి వస్తే అత్తాకోడలు ఇద్దరికీ ఇస్తాం. ఇచ్చే రూ.2 వేల పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతాం. వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచుతాం’ - అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలివి. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, ఆరు గ్యారెంటీల్లోనూ ఇవే హామీలను ప్రకటించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/42-lakh-pensioners-under-kcr-rule-number-of-beneficiaries-reduced-under-revanth-rule-2471440"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxPeGtoTTZ2NkJPN0hGdVhTSUJNYVctSlVWcmxWaWFqODhxS3ZiVnllTVhFM09EWERaOGhWN1FpTjIyOWc1MVpLTENXRGE5Q1ZoTC1PeHlvdC04VWdTRW4tS3JNT0hVWlBxU2JxVVBBRXdrcXRSU2RhQzNGclRweS1MQ2Mxd2Z6RFNIRUFYOXFtTUcwTkdHV2xYZFVaQTd1ZWtvX2lubjd6eURKN1BVNnptZHBTYXBUREVLV1NQMGEtOHc3N1E?oc=5"}]}]}